HomeTelanganaNizamabadకాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశంలో విపుల్ గౌడ్…

కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశంలో విపుల్ గౌడ్…

ఢిల్లీలోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకుల సమావేశంలో అణగారిన వర్గాల సామాజిక,విద్యా,ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత…


బలమైన శక్తివంతమైన ఓబీసీ ఉద్యమం పై దిశా నిర్దేశం చేసిన రాహుల్ గాంధీ గారు… ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్ళ విపుల్ గౌడ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో తో కలిసి పాల్గొనడం జరిగింది….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది అని అన్నారు… ఓబీసీ ల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అని అన్నారు…

ఈ కార్యక్రమంలో మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవతి అనిల్,ఇతర ఓబీసీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments