HomeDevotionalఎల్లమ్మగుట్ట లో మొదలైన దేవి నవరాత్రుల సందడి

ఎల్లమ్మగుట్ట లో మొదలైన దేవి నవరాత్రుల సందడి

నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట పోస్టల్ కాలనీ లో దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆదిపరాశక్తి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం భూమి పూజ చేసారు .

ఇందులో భాగంగా ఈనెల సోమవారం 22వ తేదీన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచరెడ్డి సూరి.

గౌతమ్ సంజు ప్రవీణ్ ఎండల సాయి మహిళలు మొదలగువారు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments