నిజామబాద్ జిల్లాకు చెందిన బెజుగం శ్రీ కృతి కూచిపూడి నృత్యకళాకారిణి హోలీ మేరిమాత స్కూల్ లో 5వ. తరగతి చదువుతుంది.
హై ద్రరాబాద్ లో కళాకార్ తెలుగు టీవీ వాళ్ళు నిర్వహించిన బాలరత్న అవార్డ్ కార్యక్రమం లో సైయద్ మీర్ సీనియర్ కెమరామెన్ డైరెక్టర్, సిని హీరోయిన్ ట్ట్వింకల్ కపూర్, బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత, ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చేతుల మీదుగా “బాల రత్న” అవార్డు అందుకోవడం జరిగింది. బెజుగం శ్రీ కృతి ఎన్నో కూచిపూడి నృత్యం ప్రదర్శించి చాల అవార్డ్ లను అందుకుంది.
