మున్సిపల్ ఎన్నికల నగారా మంగళవారం మోగనుంది ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఫిబ్రవరి ఎనిమిది లేదా తొమ్మిది తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈపాటికే ఆయా మున్సిపాలిటీ లు కార్పొరేషన్ లకు మేయర్ ఛైర్మెన్ డివిజన్ వార్డు లలో రిజర్వేషన్ ల పక్రియ పూర్తీ చేసారు. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఇందుకు సంబంధించి పనుల్లో నిమగ్నం అయ్యాయి
