HomeCRIMEనిజామాబాద్ నగరంలో గల మెడికవర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతి.

నిజామాబాద్ నగరంలో గల మెడికవర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతి.

బినోలకు చెందిన జెడాల రాజేశ్వర్ 3రోజుల క్రిందట కాలుకు తెలుయని వస్తువు గుచ్చడంతో మేడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. కాని కాలుకి ఆపరేషన్ చెయ్యాలని నిన్న రాత్రి అంటే గురువారం రాత్రి ఆపరేషన్ చేశారు. కాని నేఎఉ అనగా శుక్రవారం రోజు ఉదయం 9:00-9:30 మృతిచెందినట్టు తెలిపారు.

అసలు పెషంట్ కి ఏమి చికిత్స చేస్తున్నారో కూడ కుటుంబ సభ్యులకు తెలియడం లేదని రిపోర్టు కూడ ఇంత వరకు చూయించలేదు అన్నారు. ప్రోద్దున నుండి మృతిను కుటుంబ సభ్యులకు ఎటువంటి రెస్పంస్ ఇవ్వలేదని మధ్యాహ్నం శవన్ని తీసుకపొమ్మని లేద కేసు చేసుకోమని నిర్లక్ష్యంగా సమాదానమిస్తున్నారి తెలిపారు.

మృతుని కుటుంబ సభ్యులు కాలుకి చిన్న గాయం అవుతే చనిపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదేకాక ఈ ఆసుపత్రిలో ఉదయం నుండి ఇలానే ముగ్గరు చనిపోయినట్టు తెలిపారు‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments