HomePOLITICAL NEWSUncategorizedపద్మశాలి కార్పోరేటర్లకు సన్మానం.

పద్మశాలి కార్పోరేటర్లకు సన్మానం.

పద్మశాలి వసతి గృహ సంస్థ సమావేశం ఆదివారంనిజామాబాదు నగరంలోని వర్నిరోడ్ లో ఉన్న పద్మశాలి హాస్టల్ లో జరిగింది. మున్సిపల్ కార్పోరేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాదించిన కార్పోరేటర్లు ఇప్పకాయల సుమిత్ర,సామల ప్రసన్నలకు ఈ సందర్భంగా పద్మశాలి వసతి గృహం ఆద్వర్యంలో సన్మానించారు.

కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ అధ్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి,గంట్యాల వెంకటేష్,కోశాధికారి కన్న రాజు,పద్మశాలి సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి,దాసరి నర్సింలు,పుల్గం హన్మాండ్లు,మైసల నారాయణ,సామల సత్యపాల్,బాస రాజేశ్వర్,పార్థసారథి, హరిదాస్,తన్నీరు శ్రీనివాస్,లక్కవత్రి దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments