నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ మరియు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు డివిజన్ అధ్యక్షులను నియామకాలను పీసీసీ రద్దు చేసింది ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఉపాధ్యక్షుడు కుమార్ ప్రకటించారు.
నిజామాబాద్ అర్బన్ రూరల్ లతో ఆర్మూర్ డివిజన్ లకు కొత్త అధ్యక్షులను నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ప్రకటించారు ఆయన కూడా పీసీసీ ఆదేశాల మేరకే నియామక ఉత్తర్వ్యూలను 30 మే జారీ చేసారు కానీ ఆ నియామక ఉత్తర్వులను ఉన్నపలంగా నిలిపివేశారు
