పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.20,310 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. ఈ మేరకు నగదును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
RELATED ARTICLES
