HomePOLITICAL NEWSUncategorizedపేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.20,310 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. ఈ మేరకు నగదును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments