Tuesday, April 21, 2026
HomeLaw and Orderకాసేపట్లో అలీ సాగర్ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత

కాసేపట్లో అలీ సాగర్ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత

ఎగువ పరివాహక ప్రాంతం లో అతిభారీ వర్ష సూచన కారణంగా ప్రాజెక్ట్ వరద గేట్లనుసోమవారం ఉదయం ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు వరద నీటిని దిగువ , వాగు లోకి వదలనున్నారు .

రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త గా మరియు గ్రామాలలో దండోరా వేయిస్తున్నారు .

వాగు పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండలని అధికారులు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!