తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
తనను కలసిన మహేష్ కుమార్ గౌడ్ గారిని షబ్బీర్ ఆలీ గారు మనస్ఫూర్తిగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
