HomeTelanganakamareddyచాకలి ఐలమ్మ 129వ..జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ..వ్యవసాయ సలహదారులు..శ్రీనివాసరెడ్డి...రాష్ట్ర అగ్రోస్...

చాకలి ఐలమ్మ 129వ..జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ..వ్యవసాయ సలహదారులు..శ్రీనివాసరెడ్డి…రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చాకలి ఐలమ్మ 129వజయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి

నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు,బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అనంతరం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్,మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులు,రజక సంఘాల ప్రతినిధులు,మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments