నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ ఏరియా డైరీ ఫామ్ వద్ద కాల్వ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ను స్థానికులు గుర్తించారు . పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహం పూర్తిగా కుళ్ళి పోయింది. మూడు నుంచి రెండు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
