HomeCRIMEఆ ఫ్యాక్టరీ ని తీసేయండి .....నాగారంలో స్థానికుల ఆందోళన

ఆ ఫ్యాక్టరీ ని తీసేయండి …..నాగారంలో స్థానికుల ఆందోళన

నిజామాబాద్ నగరంలో నాగారంలో లో ఉన్న ఇస్తరాకుల ఫ్యాక్టరీ తొలగించాలని స్థానికుల ఆందోళనకు దిగారు. సాయి నగర్ 3 లో కొత్త ఏర్పాటు చేసిన ఇస్తరాకుల ఫ్యాక్టరీ వ్యర్థాలతో కాలనీ లో దుర్వాసన వస్తుంది.

దాని వల్ల తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతన్నామని వారు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments