నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ కు శిక్షణలో ఉన్న ఐపియస్ అధికారి అలాట్ అయ్యారు.
తెలంగాణ పోలీస్ అకాడమి శిక్షణ లో ఉన్న సాయికిరణ్ పత్తిపాక నిజామాబాద్ జిల్లాకు ప్రొబెషనరీ నిమిత్తం వచ్చారు కొత్తకాల క్షేత్ర స్థాయిలో ఆయా విధులు నిర్వర్తిస్తారు .
76 ఆర్.ఆర్ (2023 ) బ్యాచ్, కు చెందిన ఆయనది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇంజనీర్ తరవాత ఎమ్.బి.ఏ చేసి ఐపియస్ కు ఎంపిక అయ్యారు 29 వారాల పాటు శిక్షణ కోసం జిల్లాలోనే ఉండనున్నారు
