HomeTelanganaNizamabadదిల్ రాజు ను కలిసిన మాజీ మంత్రి

దిల్ రాజు ను కలిసిన మాజీ మంత్రి

రాష్ట్ర సినిమాటోగ్రఫీ ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజును బుధవారం మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తహేర్ బిన్ హందాన్ , జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments