జక్రాన్ పల్లి మండలంలోని జాతీయ రహదారి మీద ఓ కారు పసుపు పంటల్లోకి దూసుకెళ్లారు. బోల్తా పడింది మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది
అదుపుతప్పి న కారు పసుపు తోటలో బోల్తా పడింది. కారు నడుపుతున్న యువకుడి తలకు స్వల్ప గాయాలయ్యాయి. మనోహరాబాద్ గ్రామానికి చెందిన రాహుల్ వేల్పూర్ మండలం అక్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఒక్కరే ఉండడం వల్ల ప్రమాదం జరగలేదు
. వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పసుపు పంటలో పడిపోయింది. వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న రైతులు పరుగున వచ్చి క్షతగాత్రుడినికాపాడారు.
