ఆ ఫ్యాక్టరీలో వాడుతున్నటువంటి కెమికల్ నుండి వస్తున్న వాసనకు స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది అవుతున్న ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో ఆ విషయాన్ని .
ఇది సంగతి మీడియా ద్వారా ఉన్నతి సాయి అధికారులకు స్వచ్ఛంద సేవా సంస్థల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఇది సంగతి మీడియా విజయం సాధించింది .
ఇది సంగతి మీడియా ద్వారా వచ్చిన కథనాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు అధికారులు స్పందించి..సాయి నగర్ 3 ఏర్పాటు చేసినటువంటి పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీని తొలగించడం జరిగింది
