HomeCRIMEయంబిబియస్ విద్యార్థి మీద పీజీ విద్యార్థుల దాడి

యంబిబియస్ విద్యార్థి మీద పీజీ విద్యార్థుల దాడి

నిజామాబాద్​ ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో పీజీ విద్యార్థులు . ఎంబీబీఎస్​ న విద్యార్థిపై మీద చేయి చేసుకోవడం కలకలం రేపింది.చివరికి ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది .


సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు చెందిన ​ రాహుల్​ నిజామాబాద్​లోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

ఇంటర్నల్​ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో డ్యూటీ చేస్తున్నాడు.అయినా ​ విధులకు గైర్హాజరైనట్లు గా రికార్డ్ ల్లో నమోదు అయింది.

ఈ విషయమై రాహుల్ శనివారం  పీజీ సీనియర్​ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎలా గైర్హాజరు వేశారని అడిగాడు.

దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్​లు రాహుల్ మీద మీద చెయ్యి చేసుకున్నారు.విద్యార్థుల మధ్య జరిగిన గొడవ లో లోపల సర్దు బాటు చెయ్యడానికి మెడికల్ కాలేజీ అధికారులు ట్రై చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments