HomeTelanganaNizamabadనీటి సంప్ లో పడి మూడేళ్ల బాలుడు మృతి

నీటి సంప్ లో పడి మూడేళ్ల బాలుడు మృతి

ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ళ బాలుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో సోమవారంజరిగింది . ..

గ్రామానికి చెందిన దేవరాజు కొడుకు అన్విత్ (3) ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటి ముందు బంతి తో ఆడుకుంటున్నాడు ఇంతలో ఆ బంతి నీటి సంపులో పడింది.

సంప్ లో పడ్డ బంతి కోసం సంపులోకి వంగాడు దీనితో కాలు స్లీప్ అయి అదే సంప్ లో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments