Saturday, April 18, 2026
HomeCRIMEలక్ష్మీనరస అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య

లక్ష్మీనరస అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య


ఆదర్శనగర్ కాలనీకి చెందిన లక్ష్మీనరస అనే మహిళ భర్త రాజు

ఉదయం మూడు గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వల్ల , ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పారు పోలీసులు విచారణ జరుపుతున్నారు బాడీని పోస్టుమార్టం మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!