ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందాడు.
మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటకు బదిలీపై వచ్చిన ప్రసాద్ మండల కేంద్రంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు