HomeCRIMEరంగారెడ్డి జిల్లా లో ఏడి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా లో ఏడి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా సర్వే శాఖ ఏ డి శ్రీనివాస్ ఇండ్లలో అవినీతి నిరోధక శాఖ గురువారం సోదాలు.చేస్తుంది.
హైదరాబాద్ , రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సోదాలు. జరుగుతున్నాయి
రంగారెడ్డి జిల్లాలో నే ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు .


సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి గా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లుఏసీబి గుర్తించింది

ఇందులో ఆయనకు మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును కూడాఉన్నట్లు గుర్తించారు .

పలుచోట్ల షెల్ కంపెనీల ను బినామీ పేర్లతో ఏర్పాటు చేసి భారీగా వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments