HomeCRIMEచోరి చేసి... ఆపై మహిళ దారుణ హత్యా...చోరి చేసి...

చోరి చేసి… ఆపై మహిళ దారుణ హత్యా…చోరి చేసి…

ఆపై ఓ మహిళను దారుణ హత్య చేసిన ఉదంతం బిచ్కుంద మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని గోనే కాశవ్వ(65).

ఆదివారం మధ్యాహ్నం ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి కాశవ్వను గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న వస్తువులను చోరి చేసి పరారైనట్లు తెలుస్తుంది.

స్థానికులు ఆ దుండగుడిని ప్రశ్నించగా అక్కడనుంచి పరారైనట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments