తాగిన మైకం లో అతి వేగంగా అంబులెన్స్ వాహనం నడిపిన డ్రైవర్ ను డ్రంకెన్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
సోమవారం రాత్రి స్థానిక నిఖిల్ సాయి హోటల్ చౌరస్తా వద్ద ఇన్స్పెక్టర్ పి ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ లు వాహన తనిఖీ లు నిర్వహిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ ఇసాక్ తగినమత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టు బడినాడు
వెంటనే బ్రీత్ అనలైజర్ తో చెక్ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే ఇన్స్పెక్టర్ ప్రసాద్ అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి అట్టి అంబులెన్స్ నీ సీజ్ చేసారు
