HomeCRIMEచైతన్య కాలేజీ ..లో ఇంటర్ విద్యార్ధి ఆత్మ హత్య

చైతన్య కాలేజీ ..లో ఇంటర్ విద్యార్ధి ఆత్మ హత్య

నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది మృతుడు కామారెడ్డి పట్టణంకు చెందిన జస్వంత్ .

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments