విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల సీఎంలు కాసేపట్లో హైదారాబాద్ లో ప్రజాబావన్ లో సమావేశం కాబోతున్నారు.
ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాల తో రెండు రాష్ట్రాల అధికారులు ఈపాటికే అజెండా సిద్ధం చేసుకున్నారు. అనేక పెండింగ్ అంశాలు ఈ సమావేశంలో ఇద్దరు సీఎం ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
చాలాకాలం తర్వాత రెండు రాష్ట్ర లసీఎం లమధ్య జరిగే సమావేశం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కీలక మైన ఈ సమావేశాల్లో సీఎం లతో పాటు ఎవరెవరు పాల్గొంటారనేది ఆసక్తిగా మారింది.
//// తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి, తో పాటు
, డిప్యూటీ సీఎం, మల్లు భట్టివిక్రమార్క
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లతో పాటు సీఎస్ శాంతి కుమారి
మరో ఇద్దరు ఐ ఏ యస్ లు ఉండే అవకాశం ఉంది
ఆంధ్ర ప్రదేశ్ నుండి
చంద్రబాబు నాయుడుతో పటు
మంత్రులు
కందుల దుర్గేశ్
సత్య ప్రసాద్
బీసీ జనార్ధన్ లుంటారు
అలాగే , సీఎస్ నీరబ్ కుమార్
ఐఏఎస్ లు కార్తికేయ
రవిచంద్ర,లు పాల్గొనబోతున్నారు