బిఆర్ యస్ పార్టీ కి మరో ఝలక్ తగిలింది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపా దాస్ మున్షి ల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆయన ను కాంగ్రెస్ లో చేరుకోవద్దంటూ గద్వాల్ సెగ్మెంట్ కు చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో శుక్ర వారం గాంధీ భవన్ ఎదుట ఆందోళన కూడా చేసారు.
అయినప్పటికి అధిష్ఠానం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
