HomeCinemaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి కోలుకొని ఆధ్యాత్మిక బాట పట్టారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి కోలుకొని ఆధ్యాత్మిక బాట పట్టారు.

ఈ మేరకు ఆయన బుధవారం గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొదటి రోజు బుధవారం కొచ్చి లోని అగస్త్య ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు..నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అకీరానందన్ కూడా ఉన్నారు. ఆలయ అధికారులు పవన కోసం ప్రత్యేక పూజలు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments