ఆర్మూర్ ఎస్సై ఫై వేటు పడింది. ఆర్మూర్ ఎస్సై వినయ్ ను విఆర్ లో పంపుతూ కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు.
ఓ వ్యక్తి నుంచి స్టేషన్ బెయిల్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసి నట్లుగా పిర్యాదు రావడంతో కమిషనర్ సాయి చైతన్య ఎస్సై వినయ్ మీద బదిలీ వేటు వేశారు