నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గా అర్వింద్ గురువారం మరోసారి అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామ్ తో కలిసి అర్వింద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ముందునామినేషన్ దాఖలు చేసారు.
ఆయన ఇదివరకే పసుపు రైతులతో కలసి నామినేషన్ వేశారు. ఆయన తరుపున మరో రెండు సెట్ ల నామినేషన్ లు దాఖలు అయ్యాయి.