HomeTelanganaNizamabadపాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించిన అర్వింద్

పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించిన అర్వింద్

నిజామాబాద్ నగరంలోని పాస్ పోర్టు సేవ కేంద్రం ను ఎంపీ అర్వింద్ మంగళవారం సందర్శించారు అధికారులు, సిబ్బంది, ఆయన స్వాగతం పలికారు. దరఖాస్తుదారులతో ఆయన అక్కడి సేవల ఫై మాట్లాడారు .

హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజా జొన్నలగడ్డతో కూడా అన్ లైన్ ద్వారా సంభాషించారు . పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు సేవలను వేగవంతం చేసి, సులభతరం చేశాయి.

సాధారణ దరఖాస్తుదారులకు వారం రోజుల్లో, తత్కాల్ దరఖాస్తుదారులకు మూడు రోజుల్లో పాస్‌పోర్ట్‌లు అందుతున్నాయని . ఈ సమర్థవంతమైన సేవల కోసం అధికారులు, సిబ్బందిని అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments