HomeCRIMEఅమ్మాయి కోసం యువకుడిపై దాడి..

అమ్మాయి కోసం యువకుడిపై దాడి..

అమ్మాయి కోసం ఓ యువకుడిపై మరో వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన బోధన్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని గౌతంనగర్ కు చెందిన ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయినీ కలవడానికి బోధన్ వెళ్ళినట్లు తెలిపాడు.

ఈ క్రమంలో అమ్మాయి కి చెందిన మరో వ్యక్తి ఇతనిపై దాడి చేసినట్లు తెలిపారు.దీంతో సదరు యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి యువకుడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments