HomeTelanganaNizamabadపదిహేను నెలలుగా జీతల్లేవ్..!ముప్పు తిప్పలు పడుతున్న భూభారతి, ధరణి ఆపరేటర్ ఉద్యోగులు..

పదిహేను నెలలుగా జీతల్లేవ్..!ముప్పు తిప్పలు పడుతున్న భూభారతి, ధరణి ఆపరేటర్ ఉద్యోగులు..

‘భూ భారతీ, ధరణి ఆపరేటర్లుగా పని చేస్తున్న ఉద్యోగస్తులకు జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. ఒకటికాదు.. రెండు కాదు..

ఏకంగా 15 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగ 654 ధరణి భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ లు పనిచేస్తున్నారు.

చాలిచాలని జీతం తో 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సిబ్బందికి 4,5 నెలలకి ఒకసారి జీతాలు వస్తే అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.గడుస్తుంది.

అప్పులు తీస్కొని,అప్పులు సకాలంలో చెల్లించక, వడ్డీలు పెరిగిపోతు,బతుకు బారమై పోతుంది.ఎన్ని మార్లు అధికారులకు చెప్పిన పన్నించుకోకుండా పని మాత్రం జరగాలని ఆఫీసర్లు ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శలు వెలువెతుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments