ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాదు నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు.