మతంపేరుతొ యువకులను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతుందని ఇందులో కొట్టిన పిండి లాంటి అరవింద్ కి బుద్ది చెప్పాలి అని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు సోమవారం నగరం లో NSUI అధ్వర్యంలో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు .అలాగే మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నారు.bjp, brs రెండు పాటలు ఒకటే అని ఆయన తెలియపరు.Nsui ఆధ్వర్యం లో తెలంగాణ లోని17 పార్లమెంటు స్థానాలు తిరిగి కనీసం 14 స్థానాలకు పైగా గెలిపించే బాద్యత nsui సైనికులపై ఉంది అని ఆయన పేర్కోన్నారు.
అలాగే రాష్ట్ర ఎన్నికల్లో brs పార్టీ పతనానికీ nsui క్రియాశీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యదిక మెజారిటి తో గెలిపించాలని ఆయన nsui కి పులుపు ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా జీవన్ రెడ్డి, మోహన్ రెడ్డి,భూపతీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.