జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ దారిలో మంచినీళ్ళ బావిలో యువకుడి మృతదేహం ను గుర్తించారు గ్రామానికి చెందిన చంద్రమోహన్ మూడురోజలుగా అదృశ్యం అయ్యాడు ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల నుండి వెతికిన తర్వాత మంచినీళ్ళ బావిలో శివమై తేలారు .
చంద్రమోహన్ కు భార్య భాగ్యలక్ష్మి, రెండు సంవత్సరాల కుమారుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు తెలిపారు.
