HomeCRIMEబాలుడి ఆత్మహత్య

బాలుడి ఆత్మహత్య

14 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్ర నగర్ బన్సీలాల్‌నగర్‌లో జరిగింది. మృతుడిని పత్య ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం తండ్రి పనికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ సోదరిని హాస్టల్‌లో దింపేందుకు తల్లి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments