నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఓ యువకుడి అత్యంత దారుణంగా హత్య కు గురయ్యాడు. నాలుగో టౌన్ పరిధి లోని బొర్గం( పి )గ్రామ శివారు కల్లు బట్టి వద్ద గుర్తు తెలియని యువకుడి ని ముఖం గుర్తు పట్టలేనట్లుగా గుద్ది హత్య చేసారు.
మృతి చేతి మీద టాటూ ఉంది. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశారు క్లూస్ టీం రంగంలోకి దిగింది.
