నగరంలో కారు బీభత్సం నిజామాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో అతి వేగంగా వచ్చి గాంధీ విగ్రహానికి పక్కన ఉన్న అమర జవాన్ స్థూపాన్ని ఢీ కొట్టింది.
సమాచారం తెలుసుకున్న ఒకటవ టౌన్ సిఐ విజయ్ బాబు కారులోని ముగ్గురు వ్యక్తులపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
