శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లనుగురువారం ఉదయం 8 గంటలకు మూసివేశారు. ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు.
ప్రాజెక్టు కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి పూర్తీ స్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ఏకంగా 41 గేట్లను ఎట్టి వరద నీటిని దిగువ గోదావరి లో వదిలేసారు
ఈ సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం ఇన్ ఫ్లో లో 141 టీఎంసీల వరద నీరు వచ్చింది సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై గురువారం ఉదయం 8. 30 గంటలకు వరద గేట్లు మూసివేశారు.
