HomeCRIMEకొత్తగూడెం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ …ఆరు గురు నక్సల్స్ హతం

కొత్తగూడెం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ …ఆరు గురు నక్సల్స్ హతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరుక గూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలోఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నాయనే సమాచారం మేరకు గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చర్యలు మొదలు పెట్టింది.

సాయుధ నక్సల్స్ తారస పడడంతో ఎదురు కాల్పులు.జరిగాయి ఈ ఘటన లో ఆరుగురు నక్సల్స్ మృతి.

చెందారని సమాచారం ఎదురు కాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ సైతం తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగిస్తుంది మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం పార్టీ లో రిక్రూట్ మెంట్ చేస్తుందనేది పోలీసుల అనుమానం .

లచ్చన్న గతంలో దంతెవాడ జిల్లాలో పనిచేసారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మరో సారి మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments