HomeCRIMEహోటల్ ఓనర్ లైంగిక వేధింపులు కేసు నమోదు

హోటల్ ఓనర్ లైంగిక వేధింపులు కేసు నమోదు

బాధితురాలు గత కొంతకాలంగా బేగంపేట పరిధిలోని ‘ది మనోహర్’ హోటల్‌ ఛైర్మెన్ మీద లైంగిక బేగం పేట్ పోలీసులు లైంగిక కేసు నమోదు చేసారు.

అదే హోటల్ లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పని చేస్తున్నతనను హోటల్ చైర్మన్ డి.వి. మనోహర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, హత్యాచారానికి యత్నించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు. డి.వి. మనోహర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments