Monday, December 8, 2025
HomeCRIMEసీసీ కెమెరాలు మాయం ?

సీసీ కెమెరాలు మాయం ?

నిజామాబాద్ నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద ఉన్న మినీ ట్యాంక్ బండ్ ఫై ఇరువైపులా గతంలో అమర్చిన సీసీ కెమెరాలు ఐదు చోరీకి గురయ్యాయి .

సీసీ కెమెరాల ను అనుసంధానంగా ఉన్న హార్డ్ డిస్క్ లు కూడా కనబడట్లేదు మూడు రోజుల కింద జరిగిన ఘటన గా భావిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!