జానకంపేట్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్లో ఓ ప్రయాణికురాలి మెడలో నుంచి గొలుసు చోరీ జరిగింది.హైదరాబాద్ కు చెందిన రేణుక తన స్నేహితులతో కలసి ఉదయం హైదరాబాద్ నుండి బాసర టెంపుల్ కు వెళ్లి దర్శనం చేసికొని తిరిగి రైలు లో హైదరాబాద్ వెళ్తున్నారు
జానకంపేట రైల్వేస్టేషన్ లో క్రాసింగ్ కొరకు ట్రైన్ ఆగి తిరిగి స్టార్ట్ అవగానే ప్లాట్ ఫామ్ పైన గుర్తు తెలియనిన ఓక వ్యక్తి తన వద్దకు వచ్చి కిటికీ లోంచి తన మేడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్ లాక్కొని పారిపోయాడు వెంటనే నిజామాబాదు రైల్వేస్టేషన్ కు వచ్చి పిర్యాది ఇవ్వగారైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలంనకు వెళ్లి దర్యాప్తు చేసారు
