నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా చిరంజీవి శనివారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ హరి బాబూ బదిలీపై నిజామాబాద్ విఆర్ కు బదిలీ అయ్యారు.
ఎస్ఐ హరిబాబూ విఆర్ బదిలీ అవ్వడంతో మెట్ పల్లి ఎస్ఐ గా ఉన్న చిరంజీవి నుంచి నందిపేట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వచ్చారు.ఆయన మాట్లాడుతూ.
లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక నిఘా ఉంటుందని, చోరీల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
