HomePOLITICAL NEWSUncategorizedఅర్థ రాత్రి సిపి సుడిగాలి పర్యటన..

అర్థ రాత్రి సిపి సుడిగాలి పర్యటన..

నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య మంగళవారం అర్థరాత్రి సుడిగాలి పర్యటన చేశారు.

రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ రద్ది, అర్ధరాత్రి వరకు కార్యకలపాలు, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ లను పరిశీలించారు.

అలాగే అహ్మది బజార్( శంభుని గుడి), గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments