HomeCRIMEగుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి కింద పడి ఉండగా పక్కన ఉన్న వారు అతన్ని గమనించి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది GGH నిజామాబాద్ కు చికిత్స గురించి తరలించినారు .వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి చూడగా మృతి చెందినట్టు నిర్ధారించారు .

అతని వయసు సుమారు 50 సంవత్సరాలు వరకు ఉంటుంది .అతని పైన బట్టలు బూడిద రంగు ఫుల్ షర్ట్, బ్లూ కలర్ స్వెటర్ మరియు బ్లూ కలర్ ప్యాంట్ కలదు .

వ్యక్తి వాలకం బట్టి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది, ఇతని యొక్క జేబులు చెక్ చేయగా ఏమి ఆధారాలు లేవు. గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో 8712659714 వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments