మొదట ఎంపీటీసీ తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేశారు. ఈ ఎన్నికల తరవాతే గ్రామ పంచాయితీ లకు ఎన్నికలుంటాయన్నారు.
సెప్టెంబర్ 10 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 30లోపే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
