నిజామాబాద్ నగరంలో ఓ పాన్ షాప్ వద్ద నకిలీ నోట్లు కలకలం రేపాయి. స్టేషన్ సమీపంలో ఓ పాన్ షాప్ లో సిగరెట్లు కోసం బైకు మీద వచ్చిన ముగ్గురు యువకులు ఇచ్చిన రెండు వందల నోటు నకిలీ అని గుర్తించి పాన్ షాప్ యజమాని గట్టిగా నిలదీయండంతో అతని మీద దాడి చేసి పారిపోతుండగా పట్టుకొని స్థానిక ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు
